వైభవోపేతంగా జరిగిన శివపార్వతుల కళ్యాణం 17-11-2025

 వైభవోపేతంగా జరిగిన శివపార్వతుల కళ్యాణం 

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టీవీ5 ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వైభవోపేతంగా జరిగింది..

కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  తదితరులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.. శివ పార్వతుల ఆశీస్సులను అందుకున్నారు..

google+

linkedin

Popular Posts