శ్రీ శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వాముల వారి గంధ మహోత్సవం ప్రసాదాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారికి కమిటీ సభ్యులు అందజేశారు

కావలి పట్టణం జెండా చెట్టు వద్ద గల శ్రీ శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వాముల వారి గంధ మహోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం స్వామి వారి ప్రసాదాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారికి కమిటీ సభ్యులు అందజేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు తెలిపారు..



google+

linkedin

Popular Posts