కావలి టిడిపి కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు సన్మాన కార్యక్రమం

 కావలి టిడిపి కార్యాలయంలో  సుపరిపాలనలో తొలి అడుగు సన్మాన కార్యక్రమం.

ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కామెంట్స్. భవిష్యత్ నాయకులుగా సీఎం చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ బాబు నిలుస్తారని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆవేశానికి తావు ఇవ్వకుండా ఆలోచించి ముందుకు వెళ్తున్న నాయకుడు లోకేష్ బాబని ప్రశంసించారు. ఎన్నికల్లో 164 సీట్లు సాధించడంలో లోకేష్ బాబు వ్యూహాత్మక ఆలోచన కీలకంగా పనిచేసిందని. ఎన్నికల్లో ఐటీడీఏ విభాగాన్ని సమర్థంగా వినియోగించుకున్న కార్యకర్తల సేవలను పార్టీ అధిష్టానం గుర్తించిందన్నారు. కావలిలోని 12 క్లస్టర్లలో కష్టపడి పనిచేసిన 134 మందికి గుర్తింపు లభించిందని, వారికి ప్రశంసా పత్రాలు అందజేశామని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడించారు.


google+

linkedin

Popular Posts