ముసునూరు ఆటో నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ మోటార్స్ షో రూమ్ ను కావలి ఎమ్మెల్యే గారు సోమవారం ప్రారంభించారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు కావలి పట్టణం రైల్వే రోడ్ జమియా మసీదు, వైకుంఠపురం మదీనా మసీద్ లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు
బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు మర బోటు పంపిణీ
జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన టీడీపీ నాయకుడు డేగా తిరుమల - మహిత దంపతుల కుమారుడు యాద్వత్ రాజు మొదటి పుట్టినరోజు లో కావలి ఎమ్మెల్యే పాల్గొన్నారు
పారిశ్రామికంగా కావలి అభివృద్ధి చెందనుంది - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి