రాష్ట్ర టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
వంగవీటి మోహన రంగా గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జులై 2వ తేదీన జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసినదిగా వంగవీటి మోహన రంగా గారి కుమారుడు వంగవీటి రాధ క్రిష్ణా గారిని కావలి శాసనసభ్యులు కలిసి ఆహ్వానించారు
వంగవీటి రంగా విగ్రహావిష్కరణ పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే
స్థానిక సంస్థల ఎన్నికల్లో కావలి గడ్డపై టిడిపి జెండా ఎగరవేద్దాం
మాదకద్రవ్యాల రహిత కావలిగా తీర్చిదిద్దుదాం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
మహమ్మద్ రఫీకి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే
కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని బిట్రగుంట ఎస్సై ప్రభాకర్, అల్లూరు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, దగదర్తి ఎస్సై జంపాని కుమార్, సిఐ పాపారావు గురువారం కావలి ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు
సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు ఉత్తర క్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..